Main fundraiser photo

Support Suresh: Financial help

Donation protected
అందరికీ నమస్కారం
నా పేరు క్రాంతి, మాకు బాగా తెలిసిన ఫ్యామిలి వ్యక్తి I. Suresh
Age : 54
Profession: Private
Current work
in Village
Village: Chintha gudem
District : Khammam
State : Telangana

వృత్తి పరంగ మొదట నుంచి వూళ్ళో కరెంటు పని ప్రైవేట్ గ గత 38 యేండ్లు గ చేస్తున్నాడు

ఇటీవల 20 రోజుల క్రితం
పొలం దగ్గర ట్రాన్స్ ఫారం దగ్గర ఫ్యూస్ వేసే క్రమంలో,
కరెంటు ఆపిన గానీ ఏదో techinical లోపం వలన కరెంటు పాస్ అయి
భారీ కరెంటు షాక్ కి గురి కావటం జరిగింది, ఆ క్రమం లో ఒక్కసారిగా అమాంతం కిందపడటం జరిగింది
అలా పడటం పడటం వెన్నుపూస (spinal cord )
tail end బ్రేక్ అయింది

హుటా హుటిన అక్కడ దగ్గర లో హాస్పిటల్
అక్కడ నుంచి ఖమ్మం
తరువాత యశోద హాస్పిటల్ సోమాజిగూడ లో జాయిన్ అవ్వటం
డాక్టర్స్ అన్ని టెస్ట్ లు చేసి త్వరగా వెన్నుముక కి ఒక మేజర్ సర్జరీ చేసారు

తనకు వెన్నుపూస (స్పైనల్ కార్డ్)
విరిగి విపరీతంగా గాయపడి ఆపరేషన్ చేయించడం జరిగిగింది

“దీనితో మనిషి వీల్ చైర్ లో మాత్రమే జీవించే అవకాశం ఉంది అని...యశోదా హాస్పిటల్ డాక్టర్స్
సూచించడం జరిగింది”

నడుము దగ్గరనుండి రెండుకాళ్ళు కూడా చచ్చుబడిపోయి,
కదిలించలేని స్థితిలో ఉన్నాడు...
తన కుటుంబం ఘోష అంతాఇంతా కాదు...ఎవరం తీర్చలేము
38 ఏళ్లుగా తనకు ఉన్న వృత్తిపరమైన ఎలక్ట్రీషియన్ గా...
గ్రామంలో ప్రభుత్వ విద్యుత్ అధికారులకు,సర్పంచ్ లకు,ప్రజలకు అందుబాటులో ఉండి, ఎప్పుడంటే అప్పుడు గ్రామ పంచాయితీ స్కేవెంజర్గాను,మల్టీ పర్పస్ వర్కర్ గా ప్రైవేట్ గ గత 30 ఏళ్లుగా....
సేవాలందిస్తున్నాడు

జరిగిన నష్టం ఇప్పటికి
(అక్షరాల 20 లక్షలు ) ఇంకా అవుతూనే ఉన్నాయ్

ఆపరేషన్ తరువాత రెహబిలిటేషన్ సెంటర్ లో ఉంచారు అక్కడ
రోజుకు 4000/- అవుతున్నాయి

వైఫ్ : Home maker
పిల్లలు : Babu - ఇంజనీరింగ్ completed, looking for job in india
Papa - Marriage కి రెడీ గ ఉంది.

దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం చేయగలరని,
చేస్తారని ఆశిస్తూ

Donations 

    Organizer

    Kranthi Induru
    Organizer
    Troy, MI

    Your easy, powerful, and trusted home for help

    • Easy

      Donate quickly and easily

    • Powerful

      Send help right to the people and causes you care about

    • Trusted

      Your donation is protected by the GoFundMe Giving Guarantee