
My brother is in critical position with COVID
Donation protected

దయచేసి మీకు తోసినత సహాయం చేయండి
మీరు చేసే సాయం ఒక ప్రాణం ని కాపాడుతుంది తూర్పు గోదావరి జిల్లా , మలికిపురం మండలం , రామరాజులంక గ్రామ వాస్తవ్యుడు మేడిచర్ల దుర్గా ప్రసాద్ ( 34 సం :) కు కరోనా సోకి ఆరోగ్యం క్షీణించడంతో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ , విజయవాడ లో గత తొమ్మిది రోజులుగా చికిత్స అందించినా , ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించడంతో హైదరబాద్ AIG సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో నిన్న అనగా 06-06-2021వ తేదీన రాత్రి క్రిటికల్ కందీషన్లో అడ్మిట్ చేయడం జరిగింది . మనందరం కలసి చేతనయిన సహాయం చేసి మేడిచర్ల దుర్గా ప్రసాద్ కి భరోసాగా , అండగా నిలబడదాం !!!


Organizer
P P
Organizer
New York, NY